Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఈ మరణము కాదు శాశ్వతము - Ee Maranamu Kaadu Shaashwathamu


    • ఈ మరణము కాదు శాశ్వతముపరలోకమే మనకు నివాసము (2)యేసు తెచ్చెను మనకు రక్షణఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2)     ॥ఈ మరణము॥
      జగతు పునాది వేయక ముందేమనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2)మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడుతిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2)తిరిగి తన దరికి మనల పిలిచే వేళ      ॥ఈ మరణము॥
      యేసు నామమును ఎరిగిన వారుపాప శ్రమలకు అర్హులు కారు (2)తిరిగి లేచెదరు యేసు నామములోకొలువు తీరెదరు పరలోకంలో (2)కొలువు తీరెదరు పరలోకంలో     ॥ఈ మరణము॥
      కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచునుమరణము మబ్బులను కరిగించును (2)వేదనలు రోదనలు రద్దు చేయునుగతకాల సంగతులు గతించి పోవును (2)గతకాల సంగతులు గతించి పోవును     ॥ఈ మరణము॥
      Ee Maranamu Kaadu ShaashwathamuParalokame Manaku Nivaasamu (2)Yesu Thechchenu Manaku RakshanaEntha Adbhuthamu Aa Nireekshana (2)           ||Ee Maranamu||
      Jagathu Punaadi Veyaka MundeManamevvaro Evariki Theliyaka Munde (2)Manalanu Erparachukonna Aa DevuduThirigi Thana Dariki Manala Piliche Vela (2)Thirigi Thana Dariki Manala Piliche Vela           ||Ee Maranamu||
      Yesu Naamamunu Erigina VaaruPaapa Shramalaku Arhulu Kaaru (2)Thirigi Lechedaru Yesu NaamamuloKoluvu Theeredaru Paralokamlo (2)Koluvu Theeredaru Paralokamlo           ||Ee Maranamu||
      Kurise Prathi Kanti Neeru Prabhuvu ThuduchunuMaranamu Mabbulanu Kariginchunu (2)Vedanalu Rodanalu Raddu CheyunuGathakaala Sangathulu Gathinchi Povunu (2)Gathakaala Sangathulu Gathinchi Povunu           ||Ee Maranamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 277 times