Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఉదయించె దివ్య రక్షకుడు - Udayinche Divya Rakshakudu


    • ఉదయించె దివ్య రక్షకుడుఘోరాంధకార లోకమునమహిమ క్రీస్తు ఉదయించెనురక్షణ వెలుగు నీయను – (2)      ||ఉదయించె||
      ఘోరాంధకారమున దీపంబు లేకపలు మారు పడుచుండగా (2)దుఃఖ నిరాశ యాత్రికులంతాదారి తప్పియుండగా (2)మార్గదర్శియై నడిపించువారు (2)ప్రభు పాద సన్నిధికిదివ్య రక్షకుడు ప్రకాశ వెలుగుఉదయించె ఈ ధరలో – (3)       ||ఉదయించె||
      చింత విచారముతో నిండియున్నలోక రోదన విని (2)పాపంబునుండి నశించిపోగాఆత్మ విమోచకుడు (2)మానవాళికై మరణంబునొంది (2)నిత్య జీవము నివ్వన్దివ్యరక్షకుడు ప్రకాశతారఉదయించె రక్షింపను – (3)       ||ఉదయించె||
      పరలోక తండ్రి కరుణించి మనలపంపేను క్రీస్తు ప్రభున్ (2)లోకాంధులకు దృష్టినివ్వఅరుదెంచె క్రీస్తు ప్రభువు (2)చీకటి నుండి దైవ వెలుగునకు (2)తెచ్చె క్రీస్తు ప్రభువుసాతాను శృంగలములను తెంపఉదయించె రక్షకుడు – (3)       ||ఉదయించె||
      Udayinche Divya RakshakuduGhoraandhakaara LokamunaMahima Kreesthu UdayinchenuRakshana Velugu Neeyanu – (2)       ||Udayinche||
      Ghoraandhakaaramuna Deepambu LekaPalu Maaru Paduchundagaa (2)Dukha Niraasha YaathrikulanthaaDaari Thappiyundagaa (2)Maargadarshiyai Nadipinchuvaaru (2)Prabhu Paada SannidhikiDivya Rakshakudu Prakaasha VeluguUdayinche Ee Dharalo – (3)       ||Udayinche||
      Chintha Vichaaramutho NindiyunnaLoka Rodana Vini (2)Paapambu Nundi Nashinchi PogaaAathma Vimochakudu (2)Maanavaalikai Maranambu Nondi (2)Nithya Jeevamu NivvanDivya Rakshakudu Prakaasha ThaaraUdayinche Rakshimpanu – (3)      ||Udayinche||
      Paraloka Thandri Karuninchi ManalaPampenu Kreesthu Prabhun (2)Lokaandhulaku DrushtinivvaArudenche Kreesthu Prabhuvu (2)Cheekati Nundi Daiva Velugunaku (2)Thechche Kreesthu PrabhuvuSaathaanu Shrungalamulanu ThempaUdayinche Rakshakudu – (3)       ||Udayinche||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 248 times