Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు - Ennika Leni Naapai Entha Krupa Choopinaavu


    • ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావుఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు (2)నీకే నీకే నీకే పాదాభివందనమునీకే నీకే నీకే స్తోత్రాభివందనము       ||ఎన్నిక||
      బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావుఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు (2)ఏమిచ్చి నీ ఋణము నే తీర్చనుఏ రీతి నిను నేను సేవించను (2)        ||నీకే||
      పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావుఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు (2)ఏమిచ్చి నీ ఋణము నే తీర్చనుఏ రీతి నిను నేను సేవించను (2)        ||నీకే||
      Ennika Leni Naapai Entha Krupa ChoopinaavuEllalu Leni Prema Eda Nindaa Nimpinaavu (2)Neeke Neeke Neeke PaadaabhivandanamuNeeke Neeke Neeke Sthothraabhivandanamu       ||Ennika||
      Baadhala Nundi Bandhakamu Nundi Nanu VimochinchinaavuEnnadu Tharagani Aanandam Naaku Dayachesinaavu (2)Emichchi Nee Runamu Ne TheerchanuAe Reethi Ninu Nenu Sevinchanu (2)      ||Neeke||
      Paapamu Nundi Maranamu Nundi Nannu ThappinchinaavuEvvaru Choopani Mamakaaram Naaku Ruchi Choopinaavu (2)Emichchi Nee Runamu Ne TheerchanuAe Reethi Ninu Nenu Sevinchanu (2)      ||Neeke||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 133 times