Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా - Enno Enno Melulu Chesaavayyaa


    • ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యానిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ హల్లెలూయ (2)      ||ఎన్నో||
      బాధలలో మంచి బంధువువైనావువ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)చీకటి బ్రతుకులో దీపము నీవైపాపములన్నియు కడిగిన దేవా (2)నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడానే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)           ||ఎన్నో||
      శోధనలో సొంత రక్షకుడైనావుశ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)హృదయ వేదన తొలగించినావుకృపా క్షేమముతో నడిపించినావు (2)నా కోసం భువికొచ్చిన దైవ మానవానా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)      ||ఎన్నో||
      Enno Enno Melulu ChesaavayyaaNinne Ninne Sthuthiyinthunu Yesayyaa (2)Hallelooya HallelooyaHallelooya Hallelooya (2)           ||Enno||
      Baadhalalo Manchi BandhuvuvainaavuVyaadhulalo Parama Vaidyudavainaavu (2)Cheekati Brathukulo Deepamu NeevaiPaapamulanniyu Kadigina Devaa (2)Naa Hrudilo Udayinchina Neethi SooryudaaNe Brathuku Dinamulella Ninnu Vededaa (2)      ||Enno||
      Shodhanalo Sontha RakshakudainaavuSreshta Prema Choopu Snehithudainaavu (2)Hrudaya Vedana TholaginchinaavuKrupaa Kshemamutho Nadipinchinaavu (2)Naa Kosam Bhuvikochchina Daiva MaanavaaNaa Brathuku Dinamulella Ninnu Vededaa (2)       ||Enno||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5007 times