Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఏడానుంటివిరా ఓరన్న- Aedaa Nuntiviraa Oranna


    • ఏడానుంటివిరా – ఓరన్నవేగి ఉరికి రారా – ఓరన్న (2)యాదికొచ్చెరా యాదన్నయేసు సిత్ర కథ వినరన్న (2)ఏలియాలో ఏలియాలో ఏలియాలోయేసే నా రక్షకుడు ఏలియాలోహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయాయేసే నా రక్షకుడు హల్లెలూయా (2)
      యూదా దేశమందు – ఓరన్నబెత్లెహేమునందు – ఓరన్నపశువుల శాలయందు – ఓరన్నప్రభు యేసు జన్మించె – ఓరన్నచుక్కల రెక్కలు ఎగుర వేయుచుచల్లని దూతలు పాట పాడిరి (2)చల్ల చల్లని చలిలోన – ఓరన్నగొల్ల గొల్లలు మ్రొక్కిరి – ఓరన్న (2)        ||ఏలియాలో||
      పెద్ద పెద్దని వాడై – యేసన్నఇంత ఇంతింత ఎదిగె – యేసన్నవింత వింతలు చేసె – యేసన్నఐదు రొట్టెలు రెండు చేపలుఐదు వేల మందికి పంచెను (2)తుఫాను నణిచెను – యేసన్నసంద్రాన నడిచెను – యేసన్న (2)        ||ఏలియాలో||
      ఏ పాపమెరుగని – ఓరన్నయేసయ్య తండ్రిని – ఓరన్నసిలువ వేయమని – ఓరన్నకేకలు వేసిరి – ఓరన్నసిలువ మోసెను శ్రమల నోర్చెనుమూడవ నాడు తిరిగి లేచెను (2)పరలోకమెళ్లాడు – యేసన్నత్వరలోనే వస్తాడు – యేసన్న (2)        ||ఏలియాలో||

      Aedaa Nuntiviraa – OrannaVegi Uriki Raaraa – Oranna (2)Yaadikochcheraa YaadannaYesu Sithra Katha Vinaranna (2)Eliyaalo Eliyaalo EliyaaloYese Naa Rakshakudu EliyaaloHallelooya Hallelooya HallelooyaaYese Naa Rakshakudu Hallelooyaa (2)
      Yoodaa Deshamandu – OrannaBethlehemunandu – OrannaPashuvula Shaalayandu – OrannaPrabhu Yesu Janminche – OrannaChukkaala Rekkalu Egura VeyuchuChallaani Doothalu Paata Paadiri (2)Challa Challani Chalilona – OrannaGolla Gollalu Mrokkiri – Oranna (2)         ||Eliyaalo||
      Pedda Peddani Vaadai – YesannaIntha Inthintha Edige – YesannaVintha Vinthalu Chese – YesannaAidu Rottelu Rendu ChepaluAidu Vela Mandiki Panchenu (2)Thuphaanu Nanichenu – YesannaSandraana Nadichenu – Yesanna (2)         ||Eliyaalo||
      Ae Paapamerugani – OrannaYesayya Thandrini – OrannaSiluva Veyamani – OrannaKekalu Vesiri – OrannaSiluva Mosenu Shramala NorchenuMoodava Naadu Thirigi Lechenu (2)Paralokamellaadu – YesannaThvaralone Vasthaadu – Yesanna (2)         ||Eliyaalo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 128 times