Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఒక దివ్యమైన సంగతితో - Oka Divyamaina Sangathitho


    • ఒక దివ్యమైన సంగతితోనా హృదయము ఉప్పొంగెను (2)యేసు రాజని నా ప్రియుడనిప్రియ స్నేహితుడు క్రీస్తని          ||ఒక దివ్యమైన||
      పదివేల మందిలో నా ప్రియుడు యేసుదవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)వేవేల నోళ్లతో కీర్తింతును (2)        ||ఒక దివ్యమైన ||
      పండ్రెండు గుమ్మముల పట్టణములోనేను నివాసము చేయాలని (2)తన సన్నిధిలో నేను నిలవాలని (2)ప్రభు యేసులో పరవశించాలని (2)        ||ఒక దివ్యమైన ||
      Oka Divyamaina SangathithoNaa Hrudayamu Uppongenu (2)Yesu Raajani Naa PriyudaniPriya Snehithudu Kreesthani          ||Oka Divyamaina||
      Padivela Mandilo Naa Priyudu YesuDavalavarnudu Athikaankshaneeyudu (2)Than Prema Veyi Nadula Visthaaramu (2)Vevela Nollatho Keerthinthunu (2)     ||Oka Divyamaina||
      Pandredu Gummamula PattanamuloNenu Nivaasamu Cheyaalani (2)Thana Sannidhilo Nenu Nilavaalani (2)Prabhu Yesulo Paravashinchaalani (2)     ||Oka Divyamaina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 8216 times