Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఒకసారి నీ స్వరము వినగానే - Okasaari Nee Swaramu Vinagaane


    • ఒకసారి నీ స్వరము వినగానేఓ దేవా నా మనసు నిండిందిఒకసారి నీ ముఖము చూడగానేయేసయ్య నా మనసు పొంగింది (2)నా ప్రతి శ్వాసలో నువ్వేప్రతి ధ్యాసలో నువ్వేప్రతి మాటలో నువ్వేనా ప్రతి బాటలో నువ్వే (2)         ||ఒకసారి||
      నీ సిలువ నుండి కురిసింది ప్రేమఏ ప్రేమ అయినా సరితూగునా (2)నీ దివ్య రూపం మెరిసింది ఇలలోతొలగించె నాలోని ఆవేదన        ||నా ప్రతి||
      ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదాబ్రతికించు మమ్ములను నీ కోసమే (2)తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయంనడిపించు మమ్ములను నీ బాటలో        ||నా ప్రతి||
      Okasaari Nee Swaramu VinagaaneO Devaa Naa Manasu NindindiOkasaari Nee Mukhamu ChoodagaaneYesayya Naa Manasu Pongindi (2)Naa Prathi Shwaasalo NuvvePrathi Dhyaasalo NuvvePrathi Maatalo NuvveNaa Prathi Baatalo Nuvve (2)          ||Okasaari||
      Nee Siluva Nundi Kurisindi PremaAe Prema Ainaa Sarithoogunaa (2)Nee Divya Roopam Merisindi IlaloTholaginche Naaloni Aavedana          ||Naa Prathi||
      Ilalona Prathi Manishi Nee Roopame KadaaBrathikinchu Mammulanu Nee Kosame (2)Tholagaali Cheekatlu Velagaali Prathi HrudayamNadipinchu Mammulanu Nee Baatalo          ||Naa Prathi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 265 times