Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ మానవా.. నిజమేదో ఎరుగవా - O Maanavaa… Nijamedo Erugavaa


    • ఓ మానవా.. నిజమేదో ఎరుగవాఓ మానవా.. ఇకనైనా మారవామన పాపములను క్షమియించుటకేసిలువ మరణము పొందెనని (2)గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)ఈ దినమే అనుకూలం…లేదిక వేరే ఏ సమయం (2)నిజమేదో తెలియకనేచనిపోతే నీ గతి ఏమి? (2)     ||ఓ మానవా||
      సిలువను గూర్చిన శుభ వార్తవెర్రితనముగా ఉన్నదా?దేవుని శక్తని తెలుసుకొనిప్రభు మార్గమును చేరెదవా (2)           ||ఈ దినమే||
      ప్రయాసముతో భారము మోసేనిన్నే దేవుడు పిలిచెనుగాప్రయత్నము వీడి విశ్రాంతిని పొందవేగిరమే పరుగిడి రావా (2)          ||ఈ దినమే||
      నీ ధనము నీ ఘనమునీ సర్వస్వము చితి వరకేఅర్పించుము నీ హృదయమును(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2)           ||ఈ దినమే||
      O Maanavaa… Nijamedo ErugavaaO Maanavaa… Ikanainaa MaaravaaMana Paapamulanu KshamiyinchutakeSiluva Maranamu Pondenani (2)Grahiyinchi Nedu – Aa Yesu Prabhuni Vedu (2)Ee Diname AnukoolamLedika Vere Ae Samayam (2)Nijamedo TheliyakaneChanipothe Nee Gathi Emi? (2)     ||O Maanavaa||
      Siluvanu Goorchina Shubha VaarthaVerrithanamugaa Unnadaa?Devuni Shakthani ThelusukoniPrabhu Maargamunu Cheredavaa (2)          ||Ee Diname||
      Prayaasamutho Bhaaramu MoseNinne Devudu PilichenugaaPrayathnamu Veedi Vishraanthini PondaVegirame Parugidi Raavaa (2)           ||Ee Diname||
      Nee Dhanamu Nee GhanamuNee Sarvasvamu Chithi VarakeArpinchumu Nee Hrudayamunu(Nija) Rakshakudaina Prabhu Korake (2)           ||Ee Diname||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 157 times