Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కనురెప్ప పాటైన కను మూయలేదు - Kanureppa Paataina Kanu Mooyaledu


    • కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమనిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)పగలూ రేయి పలకరిస్తోందిపరమును విడిచి నను వరియించింది (2)కలవరిస్తోంది ప్రేమాప్రాణమిచ్చిన కలువరి ప్రేమ        ||కనురెప్ప||
      ప్రేమ చేతిలో నను చెక్కుకున్నదిప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)ప్రేమను మించిన దైవం లేదనిప్రేమను కలిగి జీవించమని (2)ఎదురు చూస్తోంది ప్రేమాకలవరిస్తోంది క్రీస్తు ప్రేమ        ||కనురెప్ప||
      ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నదిప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)ప్రేమకు ప్రేమే తోడవుతుందనిప్రేమకు సాటి లేనే లేదని (2)పరవశిస్తోంది ప్రేమాకలవరిస్తోంది క్రీస్తు ప్రేమ         ||కనురెప్ప||
      Kanureppa Paataina Kanu Mooyaledu Prema PremaNirupeda Sthithilonu Nanu Daatipoledu Prema PremaPagalu Reyi PalakaristhondiParamunu Vidichi Nanu Variyinchindi (2)Kalavaristhondi PremaaPraanamichchina Kaluvari Prema          ||Kanureppa||
      Prema Chethilo Nanu ChekkukunnadiPrema Rooputho Nanu Maarchiyunnadi (2)Premanu Minchina Daivam LedaniPremanu Kaligi Jeevinchamani (2)Eduru Choosthondi PremaaKalavaristhondi Kreesthu Prema         ||Kanureppa||
      Prema Logiliki Nanu PiluchuchunnadiPrema Kougililo Bandhinchuchunnadi (2)Premaku Preme ThodavuthundaniPremaku Saati Lene Ledani (2)Paravashisthondi PremaaKalavaristhondi Kreesthu Prema        ||Kanureppa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 363 times