Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా - Karuninchi Thirigi Samakoorchu Prabhuvaa


    • కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా (2)క్షమాపణ నిన్ను వేడుచున్నాను (2)
      దావీదు రాజు దీనుడై వేడ (2)అవనిలో బొందిన నష్టములన్నియు (2)దేవా నీవు సమకూర్చితివే (2)      ||కరుణించి||
      శత్రు సమూహపు కుతంత్రములతో (2)బొత్తిగా నేను నష్టపడితిని (2)మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి (2)      ||కరుణించి||
      పసరు గొంగళి – చీడ పురుగులు (2)నాశనము చేసిన పంటను కూర్చుమా (2)యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను (2)      ||కరుణించి||
      ప్రేమ సంతోషానందములను (2)ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని (2)ప్రేమతో నీవు సమకూర్చుమా (2)      ||కరుణించి||
      పాపపు విషముతో నా పాత్ర నిండెను (2)ప్రభు యేసుండను పిండిని కలుపుము (2)పాప మరణమును తొలగించుమా (2)      ||కరుణించి||
      ఆత్మీయ సోమరితనములో నుండి (2)ఆత్మ నష్టముల నెన్నియో బొందితి (2)ఆత్మ దేవా నీవు సమకూర్చుమా (2)      ||కరుణించి||
      పాపము చేసి పడియున్న చోటున్ (2)ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా (2)కోపగించక నాపై కృప జూపుమా (2)      ||కరుణించి||
      చేసిన పాపము కప్పుకొనక (2)విశ్వాసముతో ఒప్పుకొందున్ (2)సిలువ రక్తముతో శుద్ధి చేయుమా (2)      ||కరుణించి||
      Karuninchi Thirigi Samakoorchu Prabhuvaa (2)Kshamaapana Ninnu Veduchunnaanu (2)
      Daaveedu Raaju Deenudai Veda (2)Avanilo Bondina Nashtamulanniyu (2)Devaa Neevu Samakoorchithive (2)       ||Karuninchi||
      Shathru Samoohapu Kuthanthramulatho (2)Botthiga Nenu Nashtapadithini (2)Mithrudesulo Samakoorchumu Thandri (2)       ||Karuninchi||
      Pasaru Gongali – Cheeda Purugulu (2)Naashanamu Chesina Pantanu Koorchumaa (2)Yesu Prabhoo Ninnu Veduchunnaanu (2)       ||Karuninchi||
      Prema Santoshaanandamulanu (2)Pradhaana Yaajakaa Pogottukontini (2)Prematho Neevu Samakoorchumaa (2)       ||Karuninchi||
      Paapapu Vishamutho Naa Paathra Nindenu (2)Prabhu Yesundanu Pindini Kalupumu (2)Paapa Maranamunu Tholaginchumaa (2)       ||Karuninchi||
      Aathmeeya Somarithanamulo Nundi (2)Aathma Nashtamula Nenniyo Bondithi (2)Aathma Devaa Neevu Samakoorchumaa (2)       ||Karuninchi||
      Paapamu Chesi Padiyunna Chotun (2)Praapuga Neevu Joopumo Prabhuvaa (2)Kopaginchaka Naapai Krupa Joopumaa(2)       ||Karuninchi||
      Chesina Paapamu Kappukonaka (2)Vishwaasamutho Oppukondun (2)Siluva Raktamutho Shuddhi Cheyumaa (2)       ||Karuninchi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 142 times