Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కలవంటిది నీ జీవితము - Kalavantidi Nee Jeevithamu


    • కలవంటిది నీ జీవితముకడు స్వల్ప కాలముయువకా అది ఎంతో స్వల్పము (2)విలువైనది నీ జీవితంవ్యర్ధము చేయకుముయువకా వ్యర్ధము చేయకుముబహు విలువైనది నీ జీవితంవ్యర్ధము చేయకుముయువతీ వ్యర్ధము చేయకుము        ||కలవంటిది||
      నిన్ను ఆకర్షించే ఈ లోకముకాటు వేసే విష సర్పముయువకా అది కాలు జారే స్థలము (2)ఉన్నావు పాపపు పడగ నీడలోనీ అంతము ఘోర నరకముయువకా అదియే నిత్య మరణము (2)        ||కలవంటిది||
      నిన్ను ప్రేమించు యేసు నీ జీవితంనూతన సృష్టిగా మార్చునుపాపం క్షమియించి రక్షించును (2)ఆ మోక్షమందు నీవుందువుయుగయుగములు జీవింతువునీవు నిత్యము ఆనందింతువు (2)        ||కలవంటిది||
      Kalavantidi Nee JeevithamuKadu Swalpa KaalamuYuvakaa Adi Entho Swalpamu (2)Viluvainadi Nee JeevithamVyardhamu CheyakumuYuvakaa Vyardhamu CheyakumuBahu Viluvainadi Nee JeevithamVyardhamu CheyakumuYuvathi Vyardhamu Cheyakumu        ||Kalavantidi||
      Ninnu Aakarshinche Ee LokamuKaatu Vese Visha SarpamuYuvakaa Adi Kaalu Jaare Sthalamu (2)Unnaavu Paapapu Padaga NeedaloNee Anthamu Ghora NarakamuYuvakaa Adiye Nithya Maranamu (2)        ||Kalavantidi||
      Ninnu Preminchu Yesu Nee JeevithamNoothana Srushtigaa MaarchunuPaapam Kshamiyinchi Rakshinchunu (2)Aa Mokshamandu NeevunduvuYugayugamulu JeevinthuvuNeevu Nithyamu Aanandinthuvu (2)        ||Kalavantidi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 251 times