Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కల్వరి ప్రేమను తలంచునప్పుడు - Kalvari Premanu Thalanchunappudu


    • కల్వరి ప్రేమను తలంచునప్పుడుకలుగుచున్నది దుఃఖంప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడుపగులుచున్నది హృదయం (2)
      గెత్సేమనే అను తోటలోవిలపించుచు ప్రార్ధించు ధ్వని (2)నలువైపులా వినబడుచున్నదిపగులుచున్నవి మా హృదయములుకలుగుచున్నది దుఃఖం
      సిలువపై నలుగ గొట్టిననూఅనేక నిందలు మోపిననూ (2)ప్రేమతో వారిని మన్నించుటకైప్రార్ధించిన ప్రియ యేసు రాజామమ్మును నడిపించుము       ||కల్వరి||
      మమ్మును నీవలె మార్చుటకైనీ జీవమును ఇచ్చితివి (2)నేలమట్టుకు తగ్గించుకొనిసమర్పించితివి కరములనుమమ్మును నడిపిపంచుము        ||కల్వరి||
      Kalvari Premanu ThalanchunappuduKaluguchunnadi DukhamPrabhuvaa Nee Shramalanu DhyaaninchunappuduPaguluchunnadi Hrudayam (2)
      Gethsemane Anu ThotaloVilapinchuchu Praardhinchu Dhwani (2)Naluvaipulaa VinabaduchunnadiPaguluchunnavi Maa HrudayamuluKaluguchunnadi Dukham
      Siluvaapai Naluga GottinanuAneka Nindalu Mopinanu (2)Prematho Vaarini ManninchutakaiPraardhinchina Priya Yesu RaajaaMammunu Nadipinchumu        ||Kalvari||
      Mammunu Neevale MaarchutakaiNee Jeevamunu Ichchithivi (2)Nelamattuku ThagginchukoniSamarpinchithivi KaramulanuMammunu Nadipipnchumu      ||Kalvari||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 126 times