Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు - Kalvari Girilona Silvalo Shree Yesu


    • కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసుపలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)నీ కోసమే అది నా కోసమే (2)
      ప్రతివానికి రూపు నిచ్చెఅతనికి రూపు లేదు (2)పదివేలలో అతిప్రియుడుపరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే||
      వధ చేయబడు గొర్రెవలెబదులేమీ పలుకలేదు (2)దూషించు వారిని చూచిదీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే||
      సాతాను మరణమున్ గెల్చిపాతాళ మందు గూల్చి (2)సజీవుడై లేచినాడుస్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే||
      Kalvari Girilona Silvalo Shree YesuPalu Baadhalondenu – Ghora Baadhalu Pondednu (2)Nee Kosame Adi Naa Kosame (2)
      Prathivaaniki Roopu NichcheAthaniki Roopu Ledu (2)Padivelalo AthipriyuduParihaasamulanondinaadu (2) ||Nee Kosame||
      Vadha Cheyabadu Gorre ValeBadulemi Palukaledu (2)Dooshinchu Vaarini ChoochiDeevinchi Kshamiyinche Choodu (2) ||Nee Kosame||
      Saathaanu Maranamun GelchiPaathaalamandu Goolchi (2)Sajeevudai LechinaaduSwargaana Ninu Cherchinaadu (2) ||Nee Kosame||
       
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 161 times