Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం - Kavulakainaa Saadhyamaa Nee Krupanu Varninchadam


    • కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడంప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడంశిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడంరాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా||
      చెదరిన మనసులకూ శాంతికృంగిన హృదికీ ఓదార్పుమృత్యు దేహముకూ జీవంబలహీనులకు ఆరోగ్యం (2)పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలుగాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలుమోసపూరిత ఈ లోకంలోఏ వైద్యునికి సాధ్యము (2)           ||కవులకైనా||
      క్షణికమైన అనురాగాలుఆవిరివంటి ఆప్యాయతలుఅవసరాల అభిమానాలునిలచిపోయే అనుబంధాలు (2)నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహంస్వార్ధపూరిత ఈ లోకంలోఏ మిత్రునికి సాధ్యము (2)          ||కవులకైనా||
      Kavulakainaa SaadhyamaaNee Krupanu VarninchadamPreyasikainaa SaadhyamaaNee Premanu AndinchadamShilpikainaa SaadhyamaaNeela NirminchadamRaajukainaa SaadhyamaaNeela Varameeyadam (2)          ||Kavulakainaa||
      Chedarina Manasulakoo ShaanthiKrungina Hrudikee OdaarpuMruthyu Dehamukoo JeevamBalaheenulaku Aarogyam (2)Parama Vaidyunigaa Neevu Chese Swasthathaa KaaryaaluGaayapadina Nee Hasthamu Chese Adbhutha KaaryaaluMosapooritha Ee LokamloAe Vaidyuniki Saadhyamu (2)        ||Kavulakainaa||
      Kshanikamaina AnuraagaaluAavirivanti AapyaayathaluAvasaraala AbhimaanaaluNilachipoye Anubandhaalu (2)Navyakaanthulamayamaina Needu Kalvari PremaAanandajwaalalu Kaliginche Needu Nirmala SnehamSwaardhapooritha Ee LokamloAe Mithruniki Saadhyamu (2)         ||Kavulakainaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 142 times