Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు - Kallallo Kanneerenduku Gundello Digulenduku


    • కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకుఇక నీవు కలత చెందకునెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదాఇక అవి ఉండబోవుగాయేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||
      హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగామాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)యేసే నీ నావికా భయము చెందకు నీవికయేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||
      కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినాలోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవికయేసే విమోచకా – సంతసించుము నీవిక ||కళ్ళల్లో||
      Kallallo Kanneerenduku – Gundello DigulendukuIka Neevu Kalatha ChendakuNemmadi Lekunnadaa – Gundello GaayamainadaaIka Avi UndabovugaaYese Nee Rakshana – Yese Nee Nireekshana (2) ||Kallallo||
      Horu Gaalulu Veechagaa – Thuphaanulu ChelaregagaaMaata Maathram Selaveeyaga Nimmalamaayenuga (2)Yese Nee Naavikaa Bhayamu Chendaku NeevikaYese Nee Rakshakaa Kalatha Chendaku Neevika ||Kallallo||
      Karuvu Khadgamulochchinaa – Ninda Vedana ChuttinaaLokamanthaa Ekamainaa Bhayamu Chendakumaa (2)Yese Nee Rakshakaa – Digulu Chendaku NeevikaYese Vimochakaa – Santhasinchumu Neevika ||Kallallo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 154 times