Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కంట నీరేల? కలతలు ఏల? - Kanta Neerela? Kalathalu Aela?


    • కంట నీరేల? కలతలు ఏల?యేసుతో నీవు సాగు వేళశోధన వేళ రోదన ఏల?నీ విశ్వసము గెలిచే వేళ (2)నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడునీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు        ||కంట||
      వలదు చింతన దేనికైనావిన్నవించుము నీ నివేదన (2)పొందితినను నీదు నమ్మకముదరికి చేర్చును తగిన విజయము (2)తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలుపొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2)        ||కంట||
      రేపు గూర్చిన భయము వలదుప్రతి దినము తగు బాధ కలదు (2)నీదు భారము మోయు ఆ దేవుడునీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2)నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపంస్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2)          ||కంట||
      Kanta Neerela? Kalathalu Aela?Yesutho Neevu Saagu VelaShodhana Vela Rodana Aela?Ne Vishwaasamu Geliche Vela (2)Nammina Aa Devudu – Ennadu MarachipoduNeeyokka Avasaraalu – Aenaado Thaanerigaadu          ||Kanta||
      Valadu Chinthana DenikainaaVinnavinchumu Nee Nivedana (2)Pondithinanu Needu NammakamuDariki Cherchunu Thagina Vijayamu (2)Thirugannade Lenivi – Aa Thandri DeevenaluPorapaatu Eruganivi – Thaanichchu Aa Melulu (2)          ||Kanta||
      Repu Goorchina Bhayamu ValaduPrathi Dinamu Thagu Baadha Kaladu (2)Needu Bhaaramu Moyu Aa DevuduNeeku Mundugaa Naduchu Ellappudu (2)Neeloni Aa Bhayamu – Lokaaniki PrathiroopamSthiramaina Nee Vishwaasam – Devuniki Santhosham (2)          ||Kanta||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 142 times