Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు - Christmas Panduga Vachchenule Nedu


    • క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడుయేసయ్య జన్మదినం వచ్చేనులే (2)ఆనందించెదం నూతన కీర్తన పాడెదంయేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడంయేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2)
      కన్యక గర్భములో యేసయ్య జన్మించెనుపశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెనుదివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను (2)గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరిరక్షకుడు పుట్టెనని లోకమంతా చాటిరి (2)     ||క్రిస్మస్||
      దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెనుతన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణం అర్పించెనుసాతాను కట్లన్ని యేసయ్య తెంచెను (2)జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరిబహుమానములిచ్చిరి సాగిలపడి మొక్కిరి (2)     ||క్రిస్మస్||
      Christmas Panduga Vachchenule NeduYesayya Janmadinam Vachchenule (2)Aanandinchedam Noothana Keerthana PaadedamYesayya Premanu Lokamantha ChaatedamYesayya Maargamulo Aanandamuga Saagedam (2)
      Kanyaka Garbhamulo Yesayya JanminchenuPashuvula Paakalone Parishudhdhudu JanminchenuDivinundi Doothalochchi Koththa Paatalu Paadenu (2)Gollalu Vachchiri Yesayyanu ChoochiriRakshakudu Puttenani Lokamantha Chaatiri (2)     ||Christmas||
      Devuni Bahumaanamugaa Sreshtudu BhuvikochchenuThana Premanu Velladi Cheya Thana Praanam ArpinchenuSaathaanu Katlanni Yesayya Thenchenu (2)Gnaanulu Vachchiri Yesayyanu ChoochiriBahumaanamulichchiri Saagilapadi Mokkiri (2)     ||Christmas||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 152 times