Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

క్రిస్మస్ శుభదినం - Christmas Shubha Dinam


    • క్రిస్మస్ శుభదినంమహోన్నతమైన దినముప్రకాశమైన దినమునా యేసు జన్మ దినము (2)క్రిస్మస్ శుభదినం
      హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)విష్ యు హ్యాప్పీ క్రిస్మస్వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2)
      దావీదు వేరు చిగురువికసించె నేడు భూమిపై (2)అద్వితీయ కుమారునిగాలోక రక్షకుడు ఉదయించెను (2)       ||హ్యాప్పీ||
      కన్నుల పండుగగా మారెనునా యేసు జన్మదినం (2)కన్య మరియకు జన్మించెనుకలతలు తీర్చే శ్రీ యేసుడు (2)        ||హ్యాప్పీ||
      ఆనందముతో ఆహ్వానించండిక్రీస్తుని మీ హృదయములోకి (2)ఆ తారగా మీరుండినశించు వారిని రక్షించాలి (2)       ||హ్యాప్పీ||
      Christmas Shubha DinamMahonnathamaina DinamuPrakaashamaina DinamuNaa Yesu Janma Dinamu (2)Christmas Shubha Dinam
      Happy Christmas – Merry Christmas (2)Wish you Happy ChristmasWe wish you Merry Christmas (2)         ||Christmas||
      Daaveedu Veru ChiguruVikasinche Nedu Bhoomipai (2)Advitheeya KumaarunigaaLoka Rakshakudu Udayinchenu (2)        ||Happy||
      Kannula Pandugagaa MaarenuNaa Yesu Janmadinam (2)Kanya Mariyaku JanminchenuKalathalu Theerche Shree Yesudu (2)        ||Happy||
      Aanandamutho AahwaaninchudiKreesthuni Mee Hrudayamuloki (2)Aa Thaaragaa MeerundiNashinchu Vaarini Rakshinchaali (2)        ||Happy||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 123 times