Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

క్రీస్తు పుట్టెను పశుల పాకలో - Kreesthu Puttenu Pashula Paakalo


    • క్రీస్తు పుట్టెను పశుల పాకలోపాపమంతయు రూపు మాపనుసర్వలోకమున్ విమోచింపనురారాజు పుడమిపై జన్మించెనుసంతోషమే సమాధానమేఆనందమే పరమానందమే (2)అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చియేసుని చూచి కానుకలిచ్చిపాటలుపాడి నాట్యములాడి పరవశించిరే
      పరలోక దూతాలి పాట పాడగాపామరుల హృదయాలు పరవశించగా (2)అజ్ఞానము అదృష్యమాయెనుఅంధకార బంధకములు తొలగిపోయెను (2)    || అరె గొల్లలొచ్చి ||
      కరుణగల రక్షకుడు ధర కేగెనుపరమును వీడి కడు దీనుడాయెను (2)వరముల నొసగ పరమ తండ్రి తనయునిమనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2)      || అరె గొల్లలొచ్చి ||
      Kreesthu Puttenu Pashula PaakaloPaapamanthayu Roopu MaapanuSarvalokamun VimochimpanuRaaraaju Pudamipai JanminchenuSanthoshame SamaadhaanameAanandame Paramaanandame (2)Arey Gollalochchi GnaanulochchiYesuni Choochi KaanukalichchiPaatalu Paadi Naatyamulaadi Paravashinchire
      Paraloka Doothaali Paata PaadagaaPaamarula Hrudayaalu Paravashinchagaa (2)Agnaanamu AdrushyamaayenuAndhakaara Bandhakamulu Tholagipoyenu (2)    || Arey Gollalochchi ||
      Karunagala Rakshakudu Dhara KegenuParamunu Veedi Kadu Deenudaayenu (2)Varamula Nosaga Parama Thandri ThanayuniManakosagenu Rakshakuni Ee Shubhavela (2)    || Arey Gollalochchi ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 177 times