Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును - Kreesthulo Jeevinchu Naaku Ellappudu Jayamundunu


    • క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండునుజయముంది జయముంది – జయముంది నాకు (2)
      ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2)ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2)     ||జయముంది||
      నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2)మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2)     ||జయముంది||
      సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2)సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2)     ||జయముంది||
      Kreesthulo Jeevinchu Naaku – Ellappudu JayamundunuJayamundi Jayamundi – Jayamundi Naaku (2)
      Etuvanti Shramalochchinaa – Nenu Digulu Padanu Ilalo (2)Evaremi Cheppinanu – Nenu Soliponeppudu (2)      ||Jayamundi||
      Naa Raaju Mundunnaadu – Goppa Jayamutho Velluchunnaadu (2)Mattalanu Chetha Patti – Nenu Hosanna Paadedanu (2)      ||Jayamundi||
      Saathaanu Adhikaaramun – Naa Raaju Theesivesenu (2)Siluvalo Digagotti – Yesu Kaallatho Throkki Vesenu (2)      ||Jayamundi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 124 times