Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి - Kreesthesu Prabhuvu Thana Rakthamichchi


    • క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చికొన్నట్టి సంఘమునఎవరు చేరెదరో వారే ధన్యులుపరలోకము వారిది (2)      ||క్రీస్తేసు||
      అపొస్తలుల బోధను నమ్మిస్థిరపరచబడిన వారే (2)ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడుసంఘములో నిలిచెదరు (2)      ||క్రీస్తేసు||
      పరిశుద్ధులతో సహవాసమునుఎవరు కలిగియుందురో (2)వారే పొందెదరు క్షేమాభివృద్ధిక్రీస్తేసు ప్రభువు నందు (2)      ||క్రీస్తేసు||
      ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారేతన యందు నిలిచెదరు (2)ప్రకటించెదరు ఆయన మరణపునరుత్తానమును వారు (2)      ||క్రీస్తేసు||
      పట్టు వదలక సంఘముతో కూడిఎవరు ప్రార్ధించెదరో (2)ప్రార్ధన ద్వారా సాతాను క్రియలుబంధించెదరు వారే (2)      ||క్రీస్తేసు||
      క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకుఎవరెదురు చూచెదరో (2)నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరుసర్వ లోకము నందు (2)      ||క్రీస్తేసు||
      Kreesthesu Prabhuvu Thana RakthamichchiKonnatti SanghamunaYevaru Cheredaro Vaare DhanyuluParalokame Vaaridi (2)        ||Kreesthesu||
      Aposthalula Bodhanu NammiSthiraparachabadina Vaare (2)Aathma Shakthitho Vaaru YellappuduSanghamulo Nilichedaru (2)        ||Kreesthesu||
      Parishuddhulatho SahavaasamunuEvaru Kaligiyunduro (2)Vaare Pondedaru KshemaabhivruddhiKreesthesu Prabhuvu Nandu (2)        ||Kreesthesu||
      Prabhu Deha Rakthamunu Thini Thraagu VaareThana YanduNilichedaru (2)Prakatinchedaru Aayana MaranaPunarutthaanamunu Vaaru (2)        ||Kreesthesu||
      Pattu Vadalaka Sanghamutho KoodiEvaru Praardhinchedaro (2)Praardhana Dwaaraa Saathaanu KriyaluBandhinchedaru Vaare (2)        ||Kreesthesu||
      Kreesthesu Prabhuni Raakada KorakuEvareduru Choochedaro (2)Nithyaanandamutho SaakshyamichchedaruSarva Lokamu Nandu (2)        ||Kreesthesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1506 times