Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కృపగల దేవా దయగల రాజా - Krupagala Devaa Dayagala Raajaa


    • కృపగల దేవా దయగల రాజా
      కృపగల దేవా దయగల రాజాచేరితి నిన్నే బహు ఘనతేగానీ చరణములే నే కోరితినినీ వరములనే నే వేడితిని (2)సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువానా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివిఅర్పించెదను నా సర్వమును నీకే దేవాఆరాధించి ఆనందించెద నీలో దేవా (2)       ||కృపగల||
      త్రోవను చూపే తారవు నీవేగమ్యము చేర్చే సారథి నీవే (2)జీవన యాత్రా శుభప్రదమాయేనా ప్రతి ప్రార్థన పరిమళమాయెనీ ఉదయకాంతిలో నను నడుపుమునా హృదిని నీ శాంతితో నింపుము (2)       ||కృపగల||
      కృప చూపి నన్ను అభిషేకించివాగ్ధానములు నెరవేర్చినావే (2)బహు వింతగా నను ప్రేమించినావేబలమైన జనముగా నను మార్చినావేనీ కీర్తి జగమంత వివరింతునునీ దివ్య మహిమలను ప్రకటింతును (2)       ||కృపగల||
      నా యేసురాజా వరుడైన దేవామేఘాల మీద దిగి వచ్చు వేళ (2)ఆకాశ వీధిలో కమనీయ కాంతిలోప్రియమైన సంఘమై నిను చేరెదనునిలిచెదను నీతోనే సీయోనులోజీవింతు నీలోనే యుగయుగములు (2)       ||కృపగల||
      Krupagala Devaa Dayagala Raajaa
      Krupagala Devaa Dayagala RaajaaCherithi Ninne Bahu GhanathegaaNee Charanamule Ne KorithiniNee Varamulane Ne Vedithini (2)Sarvaadhikaari Neeve Devaa – Naa Sahakaari Neeve PrabhuvaaNaa Korikale Saphalamu Chesi – Aalochanale NeraverchithiviArpinchedanu Naa Sarvamunu Neeke DevaaAaraadhinchi Aanandincheda Neelo Devaa (2)       ||Krupagala||
      Throvanu Choope Thaaravu NeeveGamyamu Cherche Saarathi Neeve (2)Jeevana Yaathraa ShubhapradamaayeNaa Prathi Praardana ParimalamaayeNee Udayakaanthilo Nanu NadupumuNaa Hrudini Nee Shaanthitho Nimpumu (2)       ||Krupagala||
      Krupa Choopi Nannu AbhishekinchiVaagdhaanamulu Neraverchinaave (2)Bahu Vinthagaa Nanu PreminchinaaveBalamaina Janamuga Nanu MaarchinaaveNee Keerthi Jagamantha VivarinthunuNee Divya Mahimalanu Prakatinthunu (2)       ||Krupagala||
      Naa Yesuraajaa Varudaina DevaaMeghaala Meeda Digi Vachchu Vela (2)Aakaasha Veedhilo Kamaneeya KaanthiloPriyamaina Sanghamai Ninu CheredanuNilichedanu Neethone SeeyonuloJeevinthu Neelone Yugayugamulu (2)       ||Krupagala||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 140 times