Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ - Konda Kona Loya Lothullo.. O O


    • కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓవినబడుతుంది నా యేసుని స్వరమేతెలుసుకో నేస్తమా యేసే నిజ దైవంప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన ||
      నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసుహృదయమందు చేర్చుకో నేస్తమా (2)ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్యనీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     ||కొండ కోన ||
      ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసునిన్ను రక్షించాలని (2)కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్యతన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     ||కొండ కోన ||

      Konda Kona Loya Lothullo.. O OVinabaduthundi Naa Yesuni SwarameThelusuko Nesthamaa Yese Nija DaivamPrabhu Yese Mana Rakshana Praakaaram ||Konda Kona||
      Nee Hrudayamane Dwaaramuna Niluchunnaadu Naa YesuHrudayamandu Cherchuko Nesthamaa (2)Ae Sthithikainaa Chaalina Devudu Naa YesenayyaNee Sthithini Erigina Devudu Naa Yesenayya (2)Neevu Ee Dinamane Yesuni Swaramu Vinumannaa (2)     ||Konda Kona||
      Aakaashaaniki Bhoomiki Madhya Siluvalo Velaadenu Naa YesuNinnu Rakshinchaalani (2)Kaluvari Siluvalo Thana Rakthamunu Kaarchenu YesayyaThana Raajyamulo Ninu Cherchutaku Pilichenu Yesayya (2)Neevu Ee Dinamande Yesuni Swaramu Vinumannna (2)    ||Konda Kona||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 127 times