Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

గమ్యం చేరాలని నీతో ఉండాలని - Gamyam Cheraalani Neetho Undaalani


    • గమ్యం చేరాలని నీతో ఉండాలనిపగలూ రేయి పరవశించాలనిఈ నింగి నేలా కనుమరుగైనాశాశ్వత జీవం పొందాలనిసాగిపోతున్నాను నిన్ను చూడాలనినిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2)       ||గమ్యం చేరాలని||
      భువి అంతా తిరిగి జగమంతా నడచినీ జ్ఞానముకు స్పందించాలనినాకున్నవన్ని సమస్తం వెచ్చించినీ ప్రేమ ఎంతో కొలవాలనిఅది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందోఅది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో         ||సాగిపోతున్నాను||
      అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినాశిరమును వంచి సహించాలనివేదన బాధలు గుండెను పిండినానీదు సిలువనే మోయాలనినా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించినీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని       ||సాగిపోతున్నాను||
      Gamyam Cheraalani Neetho UndaalaniPagaluu Reyi ParavashinchaalaniEe Ningi Nela KanumarugainaaShaashwatha Jeevam PondaalaniSaagipothunnaanu Ninnu ChoodaalaniNirekshisthunnaanu Ninnu Cheraalani (2)         ||Gamyam Cheraalani||
      Bhuvi Anthaa Thirigi Jagamanthaa NadachiNee Gnaanamuku SpandinchaalaniNaakunnavanni Samastham VechchinchiNee Prema Entho KolavaalaniAdi Entha Eththuna Undo – Adi Entha Lothuna UndoAdi Ae Roopamlo Undo – Adi Ae Maatallo Undo         ||Saagipothunnaanu||
      Alalenno Reginaa Shramalenno VachchinaaShiramunu Vanchi SahinchaalaniVedana Bhaadhalu Gundenu PindinaaNeedu Siluvane MoyaalaniNaa Gunde Kovelalonaa – Ninne Ne PrathishtinchiNee Sevalone Ilalo – Naa Thudi Shwaasanu Vidavaalani  ||Saagipothunnaanu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 169 times