Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

గాలి సముద్రపు అలలకు నేను - Gaali Samudrapu Alalaku Nenu


    • గాలి సముద్రపు అలలకు నేనుకొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)ఆదరించెనూ నీ వాక్యములేవనెత్తెనూ నీ హస్తము (2)      ||గాలి||
      శ్రమలలో నాకు తోడుంటివిమొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2)నీ కృపలో నను బ్రోచితివి (2)      ||గాలి||
      వ్యాధులలో నీకు మొర్రపెట్టగాఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)చూపితివి నీ మహిమన్‌ (2)కొనియాడెదను ప్రభుయేసుని (2)      ||గాలి||
      Gaali Samudrapu Alalaku NenuKottabadi Nettabadi Undinappudu (2)Aadarinchenu Nee VaakyamuLevanetthenu Nee Hasthamu (2)         ||Gaali||
      Shramalalo Naaku ThoduntiviMorrapettagaa Naa Morra Vintivi (2)Aadukontivi Nannaadukontivi (2)Nee Krupalo Nannu Pilichithivi (2)         ||Gaali||
      Vyaadhulalo Neeku MorrapettagaaAapadalalo Ninnu Aashrayinchagaa (2)Choopithivi Nee Mahiman (2)Koniyaadedanu Prabhu Yesuni (2)         ||Gaali||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 173 times