Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చాటించుడి మనుష్యజాతి కేసు నామము - Chaatinchudi Manushya Jaathi Kesu Naamamu


    • చాటించుడి మనుష్యజాతి కేసు నామముచాటించుడి యవశ్యమేసు – ప్రేమసారముజనాదులు విశేష రక్షణ సునాదము – విను పర్యంతముచాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాముచాటుదాము చాటుదాము శ్రీయేసు నామము
      కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతోనెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతోమన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతోచాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాముచాటుదాము చాటుదాము – చక్కని మార్గము
      సమీపమందు నుండునేమో చావు కాలముసదా నశించిపోవువారికీ సుభాగ్యమువిధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందముచాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాముచాటుదాము చాటుదాము – సత్య సువార్తను
      Chaatinchudi Manushya Jaathi Kesu NaamamuChaatinchudi Yavashyamesu PremasaaramuJanaadulu Vishesha Rakshana Sunaadamu – Vinu ParyanthamuChaatudaamu Chaatudaamu (3)Shree Yesuni Naamamu
      Kanneellatho Vitthedu Vaara-laanandambuthoNennadu Goyudu Ranedi VaagdatthambuthoMannan Goru Bhakthulaaraa Nindu Maithritho Maanava PremathoChaatudaamu Chaatudaamu – Chaatudaamu ChaatudaamuChaatudaamu Chaatudaamu – Chakkani Maargamu
      Sameepamandu Nundunemo Chaavu KaalamuSadaa Nashinchipovu Vaarikee SubhaagyamuVidhambu Joopa Gori Yaasha Thoda Nithyamu VinpinchuchundumuChaatudaamu Chaatudaamu – Chaatudaamu ChaatudaamuChaatudaamu Chaatudaamu – Sathya Suvaarthanu
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 601 times