Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చిరకాల స్నేహితుడా - Chirakaala Snehithudaa


    • చిరకాల స్నేహితుడానా హృదయాన సన్నిహితుడా (2)నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యానా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా
      చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2)
      బంధువులు వెలివేసినావెలివేయని స్నేహంలోకాన లేనట్టి ఓ దివ్య స్నేహంనా యేసు నీ స్నేహం (2)            ||చిరకాల స్నేహం||
      కష్టాలలో కన్నీళ్లలోనను మోయు నీ స్నేహంనను ధైర్యపరచి ఆదరణ కలిగించునా యేసు నీ స్నేహం (2)            ||చిరకాల స్నేహం||
      నిజమైనది విడువనిదిప్రేమించు నీ స్నేహంకలువరిలో చూపిన ఆ సిలువ స్నేహంనా యేసు నీ స్నేహం (2)            ||చిరకాల స్నేహం||
      Chirakaala SnehithudaaNaa Hrudayaana Sannihithudaa (2)Naa Thodu Neevayyaa – Nee Sneham ChaalayyaaNaa Needa Neevayyaa – Priya Prabhuvaa Yesayyaa
      Chirakaala Sneham – Idi Naa Yesu Sneham (2)
      Bandhuvulu VelivesinaaVeliveyani SnehamLokaana Lenatti O Divya SnehamNaa Yesu Nee Sneham (2)         ||Chirakaala Sneham||
      Kashtaalalo KannellalloNanu Moyu Nee SnehamNanu Dhairyaparachi Aadarana KaliginchuNaa Yesu Nee Sneham (2)         ||Chirakaala Sneham||
      Nijamainadi ViduvanidiPreminchu Nee SnehamKaluvarilo Choopina Aa Siluva SnehamNaa Yesu Nee Sneham (2)         ||Chirakaala Sneham||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 153 times