Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చిరు దివ్వెల వెలుగులతో - Chiru Divvela Velugulatho


    • చిరు దివ్వెల వెలుగులతోనీ దివ్య కాంతులతోనను బ్రోవ రావయ్యాకంటి పాపలా.. నను కాన రావయ్యా (2)యేసయ్యా.. యేసయ్యా.. (2)నను బ్రోవ రావయ్యానను కాన రావయ్యా (2)ఆ లోయలో… క్రమ్మిన చీకటిలోఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2)
      దహించివేస్తున్న అవమానముకరువైపోయిన సమాధానము (2)పగిలిన హృదయముకన్నీటి ధారల సంద్రము (2)ఎగసి పడుతున్న కెరటముకానరాని గమ్యము (2)         ||చిరు||
      ఏకమైన ఈ లోకమువేధిస్తున్న విరోధముదూరమవుతున్న బంధముతాళలేను ఈ నరకము (2)ఈదలేని ప్రవాహముచేరువైన అగాధము (4)           ||చిరు||
      Chiru Divvela VelugulathoNee Divya KaanthulathoNanu Brova RaavayyaaKanti Paapalaa.. Nanu Kaana Raavayyaa (2)Yesayyaa.. Yesayyaa.. (2)Nanu Brova RaavayyaaNanu Kaana Raavayyaa (2)Aa Loyalo… Krammina CheekatiloEe Ilalo… Niraashala Velluvalo (2)
      Dahinchivesthunna AvamaanamuKaruvaipoyina Samaadhaanamu (2)Pagilina HrudayamuKanneeti Dhaarala Sandramu (2)Egasi Paduthunna KeratamuKaanaraani Gamyamu (2)        ||Chiru||
      Ekamaina Ee LokamuVedhisthunna VirodhamuDooramauthunna BandhamuThaalalenu Ee Narakamu (2)Eedaleni PravaahamuCheruvaina Agaadhamu (4)        ||Chiru||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 102 times