Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జగములనేలే శ్రీ యేసా - Jagamulanele Shree Yesaa


    • జగములనేలే శ్రీ యేసామా రక్షణ ప్రాకారమామా అనుదిన జీవాహారమా (2) ||జగములనేలే||
      వేల్పులలోన నీవంటి దేవుడుఎవరున్నారు ప్రభు (2)పూజ్యులలోన పూజార్హుడవు (2)నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా (2)అడిగిన ఇచ్ఛే దాతవు నీవే దేవాశరణము వేడిన అభయము నొసగే దేవా (2)అవధులు లేని నీ ప్రేమను (2)వర్ణింప చాలనయ్యా వర్ణింప చాలనయ్యా  ||జగములనేలే||
      జీవనమంతయు నీకర్పించిపానార్పణముగా నే పోయబడుదును (2)శ్రేష్టఫలములను ఫలియించెదను (2)నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో (2)విరిగిన మనస్సే నీకతి ప్రియమో దేవానలిగిన హృదయం నీ ఆలయంలో దేవా (2)అన్ని వేళలలో మాతో ఉండి (2)మమ్ము నడిపించు ప్రభో మమ్ము నడిపించు ప్రభో  ||జగములనేలే||
      Jagamulanele Shree YesaaMaa Rakshana PraakaaramaaMaa Anudina Jeevaahaaramaa (2)         ||Jagamulanele||
      Velpulalona Neevanti DevuduEvarunnaaru Prabhu (2)Poojyulalona Poojaarhudavu (2)Neeve Maa Prabhuvaa Neeve Maa Prabhuvaa (2)Adigina Ichche Daathavu Neeve DevaaSharanamu Vedina Abhayamu Nosage Devaa (2)Avadhulu Leni Nee Premanu (2)Varnimpa ChaalanayyaaVarnimpa Chaalanayyaa         ||Jagamulanele||
      Jeevanamanthayu NeekarpinchiPaanaarpanamugaa Ne Poyabadudunu (2)Shreshtaphalamulanu Phaliyinchedanu (2)Needu Sannidhilo Needu Sannidhilo (2)Virigina Manasse Neekathi Priyamo DevaaNaligina Hrudayam Nee Aalayamo Devaa (2)Anni Velalalo Maatho Undi (2)Mammu Nadipinchu PrabhoMammu Nadipinchu Prabho         ||Jagamulanele||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1705 times