Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జయం జయం మన యేసుకే - Jayam Jayam Mana Yesuke


    • జయం జయం మన యేసుకేమరణం గెలిచిన క్రీస్తుకే (2)స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము (2)పునరుత్ధానుడైన క్రీస్తునిమహిమపరచెదము (2)        ||జయం జయం||
      పాపములేని యేసుడుసిలువలో పాపికై మరణించి (2)మూడవదినమున – తిరిగి లేచెను (2)మరణపు ముల్లును విరిచెను (2)        ||జయం జయం||
      పాపము చేసి మానవుడుకోల్పోయిన అధికారమును (2)సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను (2)సాతాను బలమును గెలిచెను (2)        ||జయం జయం||
      పాపము విడిచి సోదరాప్రభు సన్నిధికి రారమ్ము (2)పునరుత్ధాన శక్తితో నింపి (2)పరలోకమునకు చేర్చును (2)        ||జయం జయం||
      Jayam Jayam Mana YesukeMaranam Gelichina Kreesthuke (2)Sthuthularpinchedamu – Sthothramu Chesedamu (2)Punarutthaanudaina KreesthuniMahimaparachedamu (2)       ||Jayam Jayam||
      Paapamu Leni YesuduSiluvalo Paapikai Maraninchi (2)Moodava Dinamuna – Thirigi Lechenu (2)Maranapu Mullunu Virichenu (2)       ||Jayam Jayam||
      Paapamu Chesi MaanavuduKolpoyina Adhikaaramunu (2)Siluvanu Gelichi – Thirigi Thechchenu (2)Saathaanu Balamunu Gelichenu (2)       ||Jayam Jayam||
      Paapamu Vidichi SodaraaPrabhu Sannidhiki Raraammu (2)Punarutthaana Shakthitho Nimpi (2)Paralokamunaku Cherchunu (2)       ||Jayam Jayam||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 145 times