Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జీవాధిపతివి నీవే నా యేసయ్య - Jeevaadhipathivi Neeve Naa Yesayyaa


    • జీవాధిపతివి నీవే నా యేసయ్యనాకున్న ఆధారము నీవేనయ్యా (2)నీవుంటే చాలు, కీడు కాదా! మేలులెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు (2)    ||జీవాధిపతివి||
      ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవుఅల సంద్రములో రహదారులు వేయు వెల్పువు (2)నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యమునీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము (2)     ||నీవుంటే||
      రాజుల హృదయాలను తిప్పువాడవునిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు (2)ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగనునీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా (2)    ||నీవుంటే||
      Jeevaadhipathivi Neeve Naa YesayyaaNaakunna Aadhaaramu Neevenayyaa (2)Neevunte Chaalu Keedu Kaadaa MeluLekkimpaga Tharamaa Ne Pondina Eevulu (2)          ||Jeevaadhipathivi||
      Edaarilona Neeti OotalichchuvaadavuAla Sandramulo Rahadaarulu Veyu Velpuvu (2)Neeku Kaanidedi Saadhyamu – Adugute AalasyamuNeevu Cheyu Kaaryamu – Oohinchute Asaadhyamu (2)      ||Neevunte||
      Raajula Hrudayaalanu ThippuvaadavuNinu Nammu Vaari Pakshamu Poraaduvaadavu (2)Ae Cheekatiki Bhayapadanu Lokamunaku LonganuNeevu Thodu Undagaa Naa Venta Saaguthundagaa (2)      ||Neevunte||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 194 times