Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జీవింతు నేను ఇకమీదట - Jeevinthu Nenu Ika Meedata


    • జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదుయేసు కొరకే జీవింతును (2)నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకేనాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకేజీవింతును జీవింతునుజీవింతును జీవింతును (2)       ||జీవింతు||
      నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకేబహుమానము పొందగ పరుగిడుదున్వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటికొరకే నే వేగిరపడుదును (2)నన్ను ప్రేమించిన యేసుని చూతునునాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతునుగురి వైపుకే – పరుగెడుదునువెనుదిరుగను – వెనుదిరుగను (2)       ||జీవింతు||
      శ్రమయైనా బాధైననూ – హింసయైనాకరువైనా ఎదురైననూఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనాఎతైనా లోతైననూ (2)నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండినేను విడిపోదునా ప్రభు నీడనుండిజీవింతును – నా యేసుతోజయమిచ్చును – నా యేసుడే (2)       ||జీవింతు||
      Jeevinthu Nenu Ika Meedata – Naa Korake KaaduYesu Korake Jeevinthunu (2)Nannu Preminchina – Priya Yesu KorakeNaakai Praanamichchina – Prabhu Yesu KorakeJeevinthunu JeevnithunuJeevinthunu Jeevnithunu (2)        ||Jeevinthu||
      Nee Unnatha Pilupuku Lobadudun – Guri VaipunakeBahumaanamu Pondaga ParugidudunVenuka Unnavanni Marathunu – Mundunna VaatiKorake Ne Vegirapadudunu (2)Nannu Preminchina Yesuni ChoothunuNaakai Praanamichchina Prabhuni VembadinthunuGuri Vaipuke – ParugedudunuVenudiruganu – Venudiruganu (2)        ||Jeevinthu||
      Shramayainaa Baadhainanu – HimsayainaaKaruvainaa EdurainanuUnnavaina Raabovunavainaa – AdhikaarulainaaEtthainaa Lothainanu (2)Nannu Edabaapunaa Prabhu Prema NundiNenu Vidipodunaa Prabhu Needa NundiJeevinthunu – Naa YesuthoJayamichchunu – Naa Yesude (2)        ||Jeevinthu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4724 times