Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

తరాలు మారినా యుగాలు మారినా - Tharaalu Maarinaa Yugaalu Maarinaa


    • తరాలు మారినా యుగాలు మారినామారని దేవుడు మారని దేవుడుమన యేసుడు      ||తరాలు||
      మారుచున్న లోకములోదారి తెలియని లోకములో (2)మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||
      సూర్యచంద్రులు గతించినాభూమ్యాకాశముల్ నశించినా (2)మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||
      నీతి న్యాయ కరుణతోనిశ్చలమైన ప్రేమతో (2)మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||
      నిన్న నేడు నిరంతరంఒకటైయున్న రూపము (2)మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||
      Tharaalu Maarinaa Yugaalu MaarinaaMaarani Devudu Maarani DevuduMana Yesudu         ||Tharaalu||
      Maaruchunna LokamuloDaari Theliyani Lokamulo (2)Maarani Devudu Mana Yesudu (2)        ||Tharaalu||
      Soorya Chandrulu GathinchinaaBhoomyaakaashamul Nashinchinaa (2)Maarani Devudu Mana Yesudu (2)        ||Tharaalu||
      Neethi Nyaaya KarunathoNischalamaina Prematho (2)Maarani Devudu Mana Yesudu (2)        ||Tharaalu||
      Ninna Nedu NirantharamOkataiyunna Roopamu (2)Maarani Devudu Mana Yesudu (2)        ||Tharaalu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 173 times