Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

తోడు లేరని కుమిలిపోకు - Thodu Lerani Kumilipoku


    • తోడు లేరని కుమిలిపోకు
    • యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
    • ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు||

    • ఆదరణ లేక అల్లాడిపోకు
    • శోధన వేదనలో కృంగిపోకు (2)
    • ఆదరించే వాడే యేసు
    • అల్లాడిపోకు ఓ సోదరా (2) |      |ఓహో సోదరా||

    • విడువడు యేసు ఎడబాయడెన్నడు
    • అనుక్షణము నిన్ను కాపాడును (2)
    • ఆయన మీదనే భారము మోపు
    • ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)         ||ఓహో సోదరా||

    • Thodu Lerani Kumilipoku
    • Yese Nee Thodu Unnaadu Choodu (2)
    • Oho Sodaraa Yese Nee Guri (2)     ||Thodu||

    • Aadarana Leka Allaadipoku
    • Shodhana Vedanalo Krungipoku (2)
    • Aadarinche Vaade Yesu
    • Allaadipoku O Sodaraa (2)      ||Oho Sodaraa||

    • Viduvadu Yesu Edabaayadennadu
    • Anukshanamu Ninnu Kaapaadunu (2)
    • Aayana Meedane Bhaaramu Mopu
    • Aayane Ninnu Aadukontaadu (2)      ||Oho Sodaraa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 134 times