Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దివ్య తార దివ్య తార - Divya Thaara Divya Thaara


    • వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
    • అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

    • దివ్య తార దివ్య తార
    • దివి నుండి దిగి వచ్చిన తార (2)
    • వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది (2)
    • పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2)        ||దివ్య||

    • జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం (2)
    • మధురమైన పాటలతో మారుమ్రోగెను
    • క్రీస్తు జన్మమే పరమ మర్మమే
    • కారు చీకట్లో అరుణోదయమే (2)
    • తార తార క్రిస్మస్ తార
    • తార తార దివ్య తార (2)        ||దివ్య||

    • ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది (2)
    • అవనిలో క్రీస్తు శకము అవతరించినది
    • క్రీస్తు జన్మమే మధురమాయెనే
    • శాంతి లేని జీవితాన కాంతి పుంజమే (2)
    • తార తార క్రిస్మస్ తార
    • తార తార దివ్య తార (2)        ||దివ్య||

    • పాపలోక జీవితం – పటాపంచలైనది (2)
    • నీతియై లోకంలో వికసించినది
    • క్రీస్తు జన్మమే ప్రేమామయమే
    • చీకటి హృదయాలలో వెలుగు తేజమే (2)
    • తార తార క్రిస్మస్ తార
    • తార తార దివ్య తార (2)        ||దివ్య||

    • We wish you a happy Christmas
    • and Merry Merry Christmas (2)

    • Divya Thaara Divya Thaara
    • Divi Nundi Digi Vachchina Thaara (2)
    • Velugaina Yesayyanu Venolla Chaatinadi (2)
    • Pashula Paaka Cherinadi Christmas Thaara (2)            ||Divya||

    • Janminche Yesu Raaju – Paravashinche Paralokam (2)
    • Madhuramaina Paatalatho Maarumrogenu
    • Kreesthu Janmame Parama Marmame
    • Kaaru Cheekatlo Arunodayame (2)
    • Thaara Thaara Christmas Thaara
    • Thaara Thaara Divya Thaara (2)            ||Divya||

    • Prabhu Yesu Naamam – Prajaa Sankhyalonunnadi (2)
    • Avanilo Kreesthu Shakamu Avatharinchinadi
    • Kreesthu Janmame Madhuramaayene
    • Shaanthi Leni Jeevithaana Kaanthi Punjame (2)
    • Thaara Thaara Christmas Thaara
    • Thaara Thaara Divya Thaara (2)            ||Divya||

    • Paapaloka Jeevitham – Pataapanchalainadi (2)
    • Neethiyai Lokamlo Vikasinchinadi
    • Kreesthu Janmame Premaamayame
    • Cheekati Hrudayaalalo Velugu Thejame (2)
    • Thaara Thaara Christmas Thaara
    • Thaara Thaara Divya Thaara (2)            ||Divya||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 6856 times