Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దుర్దినములు రాకముందే - Durdinamulu Raakamunde


    • దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
    • అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)
    • స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
    • చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2)       ||దుర్దినములు||

    • సాగిపోయిన నీడవంటి జీవితం
    • అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
    • తెరచి ఉంది తీర్పు ద్వారం
    • మార్పులేని వారికోసం (2)
    • పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
    • ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2)       ||దుర్దినములు||

    • రత్నరాసులేవి నీతో కూడ రావు
    • మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
    • యేసు క్రీస్తు ప్రభువు నందే
    • ఉంది నీకు రక్షణ (2)
    • తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
    • విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2)       ||దుర్దినములు||

    • Durdinamulu Raakamunde – Sarvam Kolpokamunde
    • Andhathvam Kammakamunde – Ugratha Digiraakamunde (2)
    • Smariyinchu Rakshakuni Anukoola Samayamuna
    • Cherchuko Yesuni Aalasyam Cheyaka (2)        ||Durdinamulu||

    • Saagipoyina Needavanti Jeevitham
    • Alpamainadi Neeti Budaga Vantidi (2)
    • Therachi Undi Theerpu Dwaaram
    • Maarpuleni Vaarikosam (2)
    • Paathaala Vedanalu Thappinchukonalevu
    • Aa Ghora Baadhalu Varnimpajaalavu (2)        ||Durdinamulu||

    • Rathnaraasulevi Neetho Kooda Raavu
    • Mruthamaina Nee Deham Panikiraadu Deniki (2)
    • Yesu Kreesthu Prabhuvu Nande
    • Undi Neeku Rakshana (2)
    • Tholaginchu Bhramalanni Kanugonumu Sathyaanni
    • Vishwasinchu Yesuni Vidichipettu Paapaanni (2)        ||Durdinamulu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 189 times