Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము - Devaa Ilalona Neevu Maakichchina Gruhamu


    • దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము
    • మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము (2)
    • మా యజమానివి నీవై మమ్ములను నడిపించు
    • నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు (2)
    • వందనములు అందుకో మా యేసయ్యా
    • కలకాలం నీ కాపుదలే కావాలయ్యా (2)       ||దేవా||

    • నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా
    • పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా (2)
    • ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యా
    • నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా     ||వందనములు||

    • నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా
    • నీ నీడలో మే సాగుటకు మా గృహమును కట్టుమయా (2)
    • శోధన వేదనలెదిరించే బలమును అందించుమయ్యా
    • నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా     ||వందనములు||

    • నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి
    • నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి (2)
    • సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి
    • కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి     ||వందనములు||

    • Devaa Ilalona Neevu Maakichchina Gruhamu
    • Maa Thodugaa Koluvundeti Needu Aalayamu (2)
    • Maa Yajamaanivi Neevai Mammulanu Nadipinchu
    • Nee Paniki Paatupadelaa Paathralugaa Deevinchu (2)
    • Vandanamulu Anduko Maa Yesayyaa
    • Kalakaalam Nee Kaapudale Kaavaalayyaa (2)      ||Devaa||

    • Nuvvu Puttina Roju Neeku Sthalamainaa Ledayyaa
    • Paricharya Cheyu Samayamu Ae Gruhamu Neekundayyaa (2)
    • Aa Oleevala Kondalalone Thaladaachina Yesayyaa
    • Nee Vaaralugaa Preminchi Nee Gruhamuna Nilipaavaa     ||Vandanamulu||

    • Nee Premanu Prathiphalinchagaa Nee Velugunu Panchumayaa
    • Nee Needalo Me Saaugtaku Maa Gruhamunu Kattumayaa (2)
    • Shodhana Vedanaledirinche Balamunu Andinchumayyaa
    • Nee Krupalanu Chaatincheti Saakshyamulatho Nimpumayyaa     ||Vandanamulu||

    • Nee Aagnalu Paatincheti Hrudayamutho Memundaali
    • Nirathamu Tharagni Nee Krupatho Tharatharamulu Nindaali (2)
    • Samaadhaana Karthavu Neevai Maa Thodugaa Neevundaali
    • Kalimi Lemilandu Saitham Nee Maargamulo Saagaali     ||Vandanamulu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 275 times