Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుని సముఖ జీవ కవిలెలో - Devuni Samukha Jeeva Kavilelo


    • దేవుని సముఖ జీవ కవిలెలో (2)
    • నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

    • జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2)
    • హత సాక్షుల కవిలెలో (2)
    • నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

    • ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2)
    • విజయవీరుల కవిలెలో (2)
    • నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

    • పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
    • సర్వోన్నతుని పురములలో (2)
    • నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

    • దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2)
    • ప్రార్ధన వీరుల కవిలెలో (2)
    • నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

    • పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2)
    • పరిశుద్ధుల కవిలెలో (2)
    • నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

    • Devuni Samukha Jeeva Kavilelo (2)
    • Nee Perunnadaa – Nee Perunnadaa     ||Devuni||

    • Jeeva Vaakyamu Ilalo Chaatuchu – Jeevithamu Larpinchire (2)
    • Hatha Saakshula Kavilelo (2)
    • Nee Perunnadaa – Nee Perunnadaa      ||Devuni||

    • Aakaasha Mandalamulo Thirigedu – Andhakaara Shakthulanu Gelichina (2)
    • Vijayaveerula Kavilelo (2)
    • Nee Perunnadaa – Nee Perunnadaa      ||Devuni||

    • Parishuddha Yerushalemu Sankhya – Parishuddha Grandhamu Soochinchu (2)
    • Sarvonnathuni Puramulalo (2)
    • Nee Perunnadaa – Nee Perunnadaa      ||Devuni||

    • Devuni Sannidhi Mahima Dhana Nidhi – Daathanu Vedi Varamu Pondina (2)
    • Praarthana Veerula Kavilelo (2)
    • Nee Perunnadaa – Nee Perunnadaa      ||Devuni||

    • Paramunundi Prabhuvu Digagaa – Parishuddhulu Paikegayunugaa (2)
    • Parishuddhula Kavilelo (2)
    • Nee Perunnadaa – Nee Perunnadaa      ||Devuni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1597 times