Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దొరకును సమస్తము యేసు పాదాల చెంత - Dorakunu Samasthamu Yesu Paadaala Chentha


    • దొరకును సమస్తము యేసు పాదాల చెంత
    • వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2)
    • యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
    • యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా         ||దొరకును||

    • మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి
    • కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2)
    • పాదాలను ముద్దు పెట్టుకొని
    • పూసెను విలువైన అత్తరు (2)
    • చేసెను శ్రేష్టారాధన
    • దొరికెను పాప క్షమాపణ (2)            ||దొరకును||

    • యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి
    • బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2)
    • చిన్నదాన లెమ్మని చెప్పి
    • బ్రతికించెను యేసు దేవుడు (2)
    • కలిగెను మహదానందం
    • దొరికెను రక్షణ భాగ్యము (2)            ||దొరకును||

    • పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి
    • పాదాలపై పడెను పరవశుడై యుండెను (2)
    • పరలోక దర్శనం
    • చూచెను తానే స్వయముగా (2)
    • దొరికెను ప్రభు ముఖ దర్శనం
    • దొరికెను ఇల మహా భాగ్యం (2)            ||దొరకును||

    • Dorakunu Samasthamu Yesu Paadaala Chentha
    • Vedakinaa Dorukunu Yesu Paadaala Chentha (2)
    • Yesayyaa Yesayyaa… Neekasaadhyamainadi Lene Ledayyaa
    • Yesayyaa Yesayyaa… Neeku Samasthamu Saadhyamenayyaa         ||Dorakunu||

    • Magdhalene Mariya Yesu Paadaalanu Cheri
    • Kanneellatho Kadigi Thala Ventrukalatho Thudichi (2)
    • Paadaalanu Muddu Pettukoni
    • Poosenu Viluvaina Attharu (2)
    • Chesenu Shreshtaaraadhana
    • Dorakenu Paapa Kshamaapana (2)          ||Dorakunu||

    • Yaayeru Anu Adhikaari Yesu Paadaalanu Cheri
    • Brathimaalukonenu Thana Pannendella Kumaarthekai (2)
    • Chinnadaana Lemmani Cheppi
    • Brathikinchenu Yesu Devudu (2)
    • Kaligenu Mahadaanandamu
    • Dorikenu Rakshana Bhaagyamu (2)           ||Dorakunu||

    • Pathmaasu Deepamuna Yohaanu Yesuni Choochi
    • Paadaalapai Padenu Paravashudai Yundenu (2)
    • paraloka Darshanam
    • Choochenu Thaane Swayamugaa (2)
    • Dorikenu Prabhu Mukha Darshanam
    • Dorikenu Ila Mahaa Bhaagyam (2)           ||Dorakunu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 825 times