Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా - Nalugakunda Godhumalu Kadupu Nimpa Galugunaa


    • నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా
    • కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా (2)
    • ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా
    • ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా (2)       ||నలుగకుండ||

    • పగలని బండనుండి జలములు హోరులు
    • విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా (2)
    • పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా (2)
    • విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా (2)       ||నలుగకుండ||

    • రక్తము చిందకుండ పాపములు పోవునా
    • కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా (2)
    • అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా (2)
    • ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా
    • బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా         ||నలుగకుండ||

    • Nalugakunda Godhumalu Kadupu Nimpa Galugunaa
    • Karagakunda Kovvotthi Kaanthi Nivvagalugunaa (2)
    • Aathmeeya Yaathralo Nalugutaye Viluvayaa
    • Irukaina Baatalo Karugutaye Velugayaa (2)         ||Nalugakunda||

    • Pagalani Bandanundi Jalamulu Horulu
    • Virugani Polamu Manaku Pantalivvagalugunaa (2)
    • Paraloka Yaathralo Pagulutaye Phalamayaa (2)
    • Vishwaasi Baatalo Virugutaye Paramayaa (2)         ||Nalugakunda||

    • Rakthamu Chindakunda Paapamulu Povunaa
    • Kanneeru Kaarchakunda Kalushamulu Karugunaa (2)
    • Anthima Yaathralo Kreesthese Gamyamayaa (2)
    • Aekaantha Baaatalo Prabhu Yese Sharanamayaa
    • Bahu Doora Baatalo Prabhu Yese Sharanamayaa       ||Nalugakunda||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 973 times