Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా కలవరములన్ని కనుమరుగు చేసినావు - Naa Kalavaramulanni Kanumarugu Chesinaavu


    • నా కలవరములన్ని కనుమరుగు చేసినావు
    • నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2)
    • నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
    • కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

    • నీ చేయి నన్ను సంరక్షించెను
    • నా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2)
    • నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
    • కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

    • యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి
    • శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2)
    • నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
    • కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

    • బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు
    • జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2)
    • నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
    • కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2)       ||నా కలవరము||

    • నిన్ను నమ్మువారు సీయోనులో చేరి
    • నిత్యానందపు భాగ్యమును పొందెదరు (2)
    • నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
    • కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2)       ||నా కలవరము||

    • Naa Kalavaramulanni Kanumarugu Chesinaavu
    • Naa Kanneellu Nee Buddilo Daachi Kavilelo Vraasinaavu – (2)
    • Naa Praananni Nee Jeevapu Mootalo
    • Kattinaavaa Yesayya Bahu Prematho (2)         ||Naa Kalavaramu||

    • Nee Cheyi Nannu Samrakshinchenu
    • Naa Shathruvulu Keedu Cheyalekapoyiri (2)
    • Naa Praanaanni Nee Jeevapu Mootalo
    • Kattinaavaa Yesayya Bahu Prematho (2)         ||Naa Kalavaramu||

    • Yehovaa Yuddhamulu Cheyutaku Krupanichchithivi
    • Shaashwathamaina Santhathini Swaasthyamugaa Naakichchithivi (2)
    • Naa Praanaanni Nee Jeevapu Mootalo
    • Kattinaavaa Yesayya Bahu Prematho (2)         ||Naa Kalavaramu||

    • Brathuku Dinamulannitanu Apaayame Raadu
    • Jeevitha Kaalamanthaa Naaku Keede Ledu (2)
    • Naa Praanaanni Nee Jeevapu Mootalo
    • Kattinaavaa Yesayya Bahu Prematho (2)         ||Naa Kalavaramu||

    • Ninnu Nammuvaaru Seeyonulo Cheri
    • Nithyaanandapu Bhaagyamunu Pondedaru (2)
    • Naa Praanaanni Nee Jeevapu Mootalo
    • Kattinaavaa Yesayya Bahu Prematho (2)         ||Naa Kalavaramu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 345 times