Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము - Naa Dehamunu Nee Aalayamugaa N irminchi Nivasinchumu


    • నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము
    • నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు
    • యేసు నాలో నీవు ఉంటే – నీ సంపదలు నా సొంతమే
    • యేసు నీలో నేను ఉంటే – నా బ్రతుకంతా సంతోషమే     ||నా దేహమును||

    • నాలో నీ సన్నిధి ఉందని
    • గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము
    • నా దేహమును భయముతో భక్తితో
    • నీ కొరకు పరిశుద్ధముగా దాచెద
    • ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును
    • నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము     ||నా దేహమును||

    • నీ జీవ ప్రవాహము ప్రవహించనీ
    • నాలోని అణువణువు చిగురించును
    • ఫలియించు ద్రాక్షావల్లి వలె నేను
    • విస్తారముగా దేవా ఫలియింతును
    • నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా
    • ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు     ||నా దేహమును||

    • Naa Dehamunu Nee Aalayamugaa N irminchi Nivasinchumu
    • Ne Samarpinthunu Neeku Naa Dehamu Sajeevayaagamugaa Prabhu
    • Yesu Naalo Neevu Unte – Nee Sampadalu Naa Sonthame
    • Yesu Neelo Nenu Unte – Naa Brathukanthaa Santhoshame
    •                                                                               ||Naa Dehamunu||

    • Naalo Nee Sannidhi Undani
    • Grahiyinchu Gnaanamunu Kaliginchumu
    • Naa Dehamunu Bhayamutho Bhakthitho
    • Nee Koraku Parishuddhamugaa Daacheda
    • Ee Lokamulo Janamula Eduta Maadirigaa Jeevinthunu
    • Naa Dehamutho Nee Naamamunu Ghanaparathunu Nithyamu
    • ||Naa Dehamunu||

    • Nee Jeeva Pravaahamu Pravahinchani
    • Naaloni Anuvanuvu Chigurinchunu
    • Phaliyinchu Draakshaavalli Vale
    • Nenu Visthaaramugaa Devaa Phaliyinthunu
    • Naa Deevenagaa Neevu Unte Naakemainaa Koduvundunaa
    • Ee Lokamuku Nannu Neevu Deevenagaa Maarchu Prabhu
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 222 times