Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా దేవ ప్రభువా నీ చెంతను - Naa Deva Prabhuvaa Nee Chenthanu


    • నా దేవ ప్రభువా నీ చెంతను
    • సదా వసింపను నా కిష్టము
    • ఏవైనా శ్రమలు తటస్థమైనను
    • నీ చెంత నుందును నా ప్రభువా

    • ప్రయాణకుండను నడవిలో
    • నా త్రోవ జీకటి కమ్మినను
    • నిద్రించుచుండగా స్వప్నంబునందున
    • నీ చెంత నుందును నా ప్రభువా

    • యాకోబు రీతిగా ఆ మెట్లను
    • స్వర్గంబు జేరను జూడనిమ్ము
    • నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చగా
    • నీ చెంత నుందును నా ప్రభువా

    • నే నిద్రలేవగా నా తండ్రి నే
    • నీకుం గృతజ్ఞత జెల్లింతును
    • నే చావునొందగా ఇదే నా కోరిక
    • నీ చెంత నుందును నా ప్రభువా

    • Naa Deva Prabhuvaa Nee Chenthanu
    • Sadaa Vasimpanu Naa Kishtamu
    • Evaina Shramalu Thatasthamainanu
    • Nee Chentha Nundunu Naa Prabhuvaa

    • Prayaanakundanu Nadavilo
    • Naa Throva Jeekati Kamminanu
    • Nidrinchuchundagaa Swapnambunanduna
    • Nee Chentha Nundunu Naa Prabhuvaa

    • Yaakobu Reethigaa Aa Metlanu
    • Swargambu Jeranu Joodanimmu
    • Nee Divya Roopamu Prothsaahaparchagaa
    • Nee Chentha Nundunu Naa Prabhuvaa

    • Ne Nidralevagaa Naa Thandri Ne
    • Neekun Gruthagnatha Jellinthunu
    • Ne Chaavunondagaa Ide Naa Korika
    • Nee Chentha Nundunu Naa Prabhuvaa
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1800 times