Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా యేసు రాజ్యము అందమైన రాజ్యము - Naa Yesu Raajyamu Andamaina Raajyamu


    • నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
    • అందులో నేను నివసింతును (2)
    • సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం
    • ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2)          ||నా యేసు||

    • అవినీతియే ఉండని రాజ్యము
    • ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
    • ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
    • ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2)        ||నా యేసు||

    • హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
    • యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)
    • ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
    • నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2)        ||నా యేసు||


    • Naa Yesu Raajyamu Andamaina Raajyamu
    • Andulo Nenu Nivasinthunu (2)
    • Surya Chandrulu Akkara Leni Raajyam
    • Prabhu Kreesthe Velugai Unna Raajyam (2)          ||Naa Yesu||

    • Avineethiye Undani Raajyamu
    • Aakali Dappikalu Leni Nithya Raajyam (2)
    • Ika Karuvu Kashtam Vyaadhi Baadha Leni Raajyam
    • Ika Lancham Mosam Moham Dwesham Leni Raajyam (2)        ||Naa Yesu||

    • Hallelooya Sthuthulunna Raajyam
    • Yese Sarvaadhipathi Aina Sathya Raajyam (2)
    • Prema Shaanthi Samaadhaanam Nithyam Unna Raajyam
    • Neethi Nyaayam Dharmam Santhosham Unna Raajyam (2)         ||Naa Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2586 times