Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నాకై నా యేసు కట్టెను - Naakai Naa Yesu Kattenu


    • నాకై నా యేసు కట్టెను
    • సుందరము బంగారిల్లు
    • కన్నీరును కలతలు లేవు
    • యుగయుగములు పరమానందం

    • సూర్య చంద్రులుండవు
    • రాత్రింబగులందుండవు
    • ప్రభు యేసు ప్రకాశించును
    • ఆ వెలుగులో నేను నడచెదను

    • జీవ వృక్షమందుండు
    • జీవ మకుట మందుండు
    • ఆకలి లేదు దాహం లేదు
    • తిని త్రాగుట యందుడదు

    • Naakai Naa Yesu Kattenu
    • Sundaramu Bangaarillu
    • Kanneerunu Kalathalu Levu
    • Yugayugamulu Paramaanandam

    • Soorya Chandrulundavu
    • Raathrimbagalandundavu
    • Prabhu Yesu Prakaashinchunu
    • Aa Velugulo Nenu Nadachedanu

    • Jeeva Vrukshamandundu
    • Jeeva Makuta Mandundu
    • Aakali Ledu Daaham Ledu
    • Thini Thraaguta Yandudadu
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1674 times