Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని - Naaloni Aasha Naaloni Korika Ninnu Choodaalani


    • నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని
    • నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని
    • దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని
    • దేవా… యేసయ్యా నిన్ను చేరాలని

    • జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ
    • జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)
    • మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ
    • మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్

    • శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప
    • వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2)
    • ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా
    • తరతరాలు మారినా మారని దేవుడా         ||జీసస్||

    • విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా
    • మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2)
    • తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద
    • నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును          ||జీసస్||

    • Naaloni Aasha Naaloni Korika Ninnu Choodaalani
    • Naaloni Aasha Naaloni Korika Ninnu Cheraalani
    • Devaa.. Yesayyaa Ninnu Choodaalani
    • Devaa.. Yesayyaa Ninnu Cheraalani

    • Jesus I want to worship you
    • Jesus I want to praise you Lord (2)
    • My Jesus.. I want to see you
    • My Jesus.. I want to see you.. Forever

    • Shramalu Nannu Thariminaa – Viduvaledu Nee Krupa
    • Vedanalo Nenu Krunginaa – Levanetthenu Nee Cheyi (2)
    • Enni Yugaalakainanu Sthuthulaku Paathrudaa
    • Thara Tharaalu Maarinaa Maarani Devudaa         ||Jesus||

    • Virigi Naligina Manassutho Nee Dari Cherithi Yesayyaa
    • Madhuramaina Nee Prematho Nannu Nimpumu Naa Devaa (2)
    • Thudi Shwaasa Varaku Devaa Ninne Keerthincheda
    • Naa Brathuku Dinamulanni Ninnu Poojinthunu         ||Jesus||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2264 times