Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ - Nithya Prematho Nannu Preminchen


    • నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
    • తల్లి ప్రేమను మించినదే
    • లోక ప్రేమను మించినదే
    • నిన్ను నేను – ఎన్నడు విడువను (2)
    • నిత్యము నీతోనే జీవింతున్
    • సత్య సాక్షిగ జీవింతున్

    • నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)
    • ఏక రక్షకుడు యేసే
    • లోక రక్షకుడు యేసే
    • నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)
    • నా సర్వము నీకే అర్పింతును
    • పూర్ణానందముతో నీకే అర్పింతున్

    • నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)
    • మేఘ రథములపై రానైయున్నాడు
    • యేసు రాజుగ రానైయున్నాడు
    • ఆరాధింతును సాష్టాంగపడి (2)
    • స్వర్గ రాజ్యములో యేసున్
    • సత్య దైవం యేసున్

    • నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
    • తల్లి ప్రేమను మించినదే
    • లోక ప్రేమను మించినదే

    • నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
    • తల్లి ప్రేమను మించినదే
    • లోక ప్రేమను మించినదే

    • Nithya Prematho – Nannu Preminchen (2)
    • Thalli Premanu Minchinade
    • Loka Premanu Minchinade
    • Ninnu Nenu – Ennadu Viduvanu (2)
    • Nithyamu Neethone Jeevinthun
    • Sathya Saakshiga Jeevinthun

    • Nithya Rakshanatho – Nannu Rakshinchen (2)
    • Eka Rakshakudu Yese
    • Loka Rakshakudu Yese
    • Nee Chiththamunu Cheyutakai – Nee Polikagaa Undutakai (2)
    • Naa Sarvamu Neeke Arpinthun
    • Poornaanandamutho Neeke Arpinthun

    • Nithya Raajyamulo – Nannu Cherpinchan (2)
    • Megha Rathamulapai Raanaiyunnaadu
    • Yesu Raajuga Raanaiyunnaadu
    • Aaraadhinthunu Saashtaangapadi (2)
    • Swarga Raajyamulo Yesun
    • Sathya Daivam Yesun

    • Nithya Prematho – Nannu Preminchen (2)
    • Thalli Premanu Minchinade
    • Loka Premanu Minchinade

    • Nithya Prematho – Nannu Preminchen (2)
    • Thalli Premanu Minchinade
    • Loka Premanu Minchinade
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 858 times