Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిను స్తుతియించే కారణం - Ninu Sthuthiyinche Kaaranam


    • నిను స్తుతియించే కారణం
    • ఏమని చెప్పాలి ప్రభువా (2)
    • ప్రతి క్షణము ప్రతి దినము
    • స్తుతియించుటే నా భాగ్యము
    • ప్రతి క్షణము ప్రతి దినము
    • స్తుతియించుటే నా జీవము      ||నిను||

    • ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము
    • అగాధ జలములలోన నీకు స్తోత్రము (2)
    • పరమందు నీకు స్తోత్రం
    • ధరయందు నీకు స్తోత్రం (2)
    • ప్రతి చోట నీకు స్తోత్రం
    • ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

    • చీకటి లోయలలోన నీకు స్తోత్రము
    • మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము (2)
    • గృహమందు నీకు స్తోత్రం
    • గుడిలోన నీకు స్తోత్రం (2)
    • ప్రతి చోట నీకు స్తోత్రం
    • ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

    • నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము
    • ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము (2)
    • శ్రమలైనా నీకు స్తోత్రం
    • కరువైనా నీకు స్తోత్రం (2)
    • ప్రతి చోట నీకు స్తోత్రం
    • ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

    • Ninu Sthuthiyinche Kaaranam
    • Emani Cheppaali Prabhuvaa (2)
    • Prathi Kshanamu Prathi Dinamu
    • Sthuthiyinchute Naa Bhaagyamu
    • Prathi Kshanamu Prathi Dinamu
    • Sthuthiyinchute Naa Jeevamu       ||Ninu||

    • Unnatha Sthalamulalona Neeku Sthothramu
    • Agaadha Jalamulalona Neeku Sthothramu (2)
    • Paramandu Neeku Sthothram
    • Dharayandu Neeku Sthothram (2)
    • Prathi Chota Neeku Sthothram
    • Prathi Nota Neeku Sthothram (2)      ||Ninu||

    • Cheekati Loyalalona Neeku Sthothramu
    • Mahimaanvitha Sthalamulalona Neeku Sthothramu (2)
    • Gruhamandu Neeku Sthothram
    • Gudilona Neeku Sthothram (2)
    • Prathi Chota Neeku Sthothram
    • Prathi Nota Neeku Sthothram (2)      ||Ninu||

    • Ninnati Melula Korakai Neeku Sthothramu
    • Ee Dina Deevena Korakai Neeku Sthothramu (2)
    • Shramalainaa Neeku Sthothram
    • Karuvainaa Neeku Sthothram (2)
    • Prathi Chota Neeku Sthothram
    • Prathi Nota Neeku Sthothram (2)      ||Ninu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 114 times