Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు - Ninnu Choodaga Vachchinaaduraa Deva Devudu


    • నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు
    • గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2)
    • లోకమే సంతోషించగా
    • ప్రేమనే పంచే క్రీస్తుగా
    • బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా
    • పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా      ||నిన్ను||

    • దేవుని కోపము నుండి
    • తప్పించే ప్రియ పుత్రుడాయనే (2)
    • ముట్టుకో ముద్దు పెట్టుకో (2)        ||బెత్లెహేమను||

    • గుండెలో కొలువైయుండి
    • దీవించే ధనవంతుడాయనే (2)
    • ఎత్తుకో బాగా హత్తుకో (2)        ||బెత్లెహేమను||

    • తోడుగ వెంటే ఉండి
    • రక్షించే బలవంతుడాయనే (2)
    • చేరుకో నేడే కోరుకో (2)        ||బెత్లెహేమను||

    • Ninnu Choodaga Vachchinaaduraa Deva Devudu
    • Goppa Rakshana Thechchinaaduraa Yesu Naathudu (2)
    • Lokame Santhoshinchagaa
    • Premane Panche Kreesthugaa
    • Bethlehemanu Oorilo Kanyaku Puttinaaduraa
    • Potthi Guddala Madhyalo Haayigaa Niddaroyeraa         ||Ninnu||

    • Devuni Kopamu Nundi
    • Thappinche Priya Puthrudaayane (2)
    • Muttuko Muddu Pettuko (2)        ||Bethlehemanu||

    • Gundelo Koluvaiyundi
    • Deevinche Dhanavanthudaayane (2)
    • Etthuko Baagaa Hatthuko (2)        ||Bethlehemanu||

    • Thoduga Vente Undi
    • Rakshinche Balavanthudaayane (2)
    • Cheruko Nede Koruko (2)        ||Bethlehemanu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 545 times