Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిరతము స్తుతియించుము ఓ మనసా - Nirathamu Sthuthiyinchumu O Manasaa


    • నిరతము స్తుతియించుము ఓ మనసా
    • క్రీస్తేసుని స్తుతించు (2)
    • బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని
    • కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని (2)
    • మరువక స్తుతియించుము ఓ మనసా
    • జయగీతముతో స్తుతించు      ||నిరతము||

    • వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము
    • ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము (2)
    • నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే (2)
    • ఆ నిజ స్నేహితుని
    • కృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2)      ||నిరతము||

    • అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము
    • పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము (2)
    • నీ భారం తొలగించి
    • తన కృపలో ఆదరించే (2)
    • నీ ఆత్మ కాపరియైన
    • పరిశుద్ధాత్ముని స్తుతియించుము – (2)      ||నిరతము||

    • Nirathamu Sthuthiyinchumu O Manasaa
    • Kreesthesuni Sthuthinchu (2)
    • Baadhalanu Theercheti Aa Sthothraarhuni
    • Kashtaalu Tholaginche Aa Karunasheeluni (2)
    • Maruvaka Sthuthiyinchumu O Manasaa
    • Jayageethamutho Sthuthinchu ||Nirathamu||

    • Vedhanalo Vidipinche Aa Deva Devuni Sthuthiyinchumu
    • Aapadalo Aadukone Aaraadhya Daivamune Sthuthiyinchumu (2)
    • Ninnilalo Odaarchi Thana Krupalo Balaparache (2)
    • Aa Nija Snehithunu
    • Kruthagnatha Kaligi Sthuthiyinchumu – (2)

    • Anni Samayaalalo Chaalina Devuni Sthuthiyinchumu
    • Peru Jeeva Grandhamulo Raasina Gorrepillani Sthuthiyinchumu (2)
    • Nee Bhaaram Tholaginchi
    • Thana Krupalo Aadarainche (2)
    • Nee Aathma Kaapariyaina
    • Parishuddhthaathmuni Sthuthiyinchumu – (2) ||Nirathamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 208 times